అంతర్జాతీయ వార్తలు
ఇరాన్ ఖేష్మ్ దీవిపై రెండు క్షిపణుల దాడి
హోర్ముజ్ జలసంధి సమీపంలోని ఇరాన్ ఖేష్మ్ దీవిలో రెండు క్షిపణులు పడ్డాయి. అమెరికా డ్రోన్‌ను కూల్చేసినట్లు ఇరాన్ సైన్యం తెలిపింది.